Sunday, 23 September 2012

INDIA VS ENGLAND   T20  క్రికెట్ మ్యాచ్ పూర్తిగా భారత బౌలర్ల ఆధిపత్యం తో పూర్తయింది.
మ్యాచ్ కు ముందే  ఇరు జట్లు సూపర్ 8 బెర్తు ఖరారు చేసుకున్నా రెండు జట్లు ఈ మ్యాచ్ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలనే ప్రయత్నం చేసాయి.
అందులో భారత్ సక్సెస్ అయింది.మొదట batting  చేసిన  టీం ఇండియా 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేస్తే మాజీ champion 80 పరుగులకే చాప చుట్టేసింది.
మొత్తం మీద భారత స్పిన్ మంత్రానికి ఇంగ్లాండ్ దాసోహమంది . ఇదే దూకుడును రాబోవు  మ్యాచ్ లలో కుడా మన టీం ప్రదర్శించాలని  ఆశిద్దాం. 

Saturday, 22 September 2012

Dear Friends..,    Rushi Marla  మీతో...   అనే ఒక కొత్త బ్లాగు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది.
 నేటి నుండి నాకు మీతో పంచుకోవాలనిపించే   .. రాజకీయాలు, క్రీడా, సినీ విశేషాలు
 మరియు ఇతర ముఖ్య విషయాలు ఇక్కడ  మాట్లాడుకుందాం ...
    అలాగే నా పోస్ట్ ల ఫై మీ స్పందన కూడా తెలపవచ్చు ....