Sunday, 23 September 2012

INDIA VS ENGLAND   T20  క్రికెట్ మ్యాచ్ పూర్తిగా భారత బౌలర్ల ఆధిపత్యం తో పూర్తయింది.
మ్యాచ్ కు ముందే  ఇరు జట్లు సూపర్ 8 బెర్తు ఖరారు చేసుకున్నా రెండు జట్లు ఈ మ్యాచ్ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలనే ప్రయత్నం చేసాయి.
అందులో భారత్ సక్సెస్ అయింది.మొదట batting  చేసిన  టీం ఇండియా 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేస్తే మాజీ champion 80 పరుగులకే చాప చుట్టేసింది.
మొత్తం మీద భారత స్పిన్ మంత్రానికి ఇంగ్లాండ్ దాసోహమంది . ఇదే దూకుడును రాబోవు  మ్యాచ్ లలో కుడా మన టీం ప్రదర్శించాలని  ఆశిద్దాం. 

No comments:

Post a Comment